Today Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..!

దేశీ ఇంధన ధరలు నిలకడగా కొనసాగాయి. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు రూ.77.54 వద్ద, రూ.71.81 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.77.16 వద్దనే ఉంది. డీజిల్‌ ధర కూడా రూ.71.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో పెట్రోల్ ధర రూ.76.80 వద్ద, డీజిల్ ధర రూ.70.77 వద్ద నిలకడగా ఉంది.

Also Read:

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.72.92 వద్ద ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.85 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.78.54 స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.01 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Also Read:

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.16 శాతం తగ్గుదలతో 61.13 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.31 శాతం క్షీణతతో 55.37కు తగ్గింది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.