Bigg Boss 3 Telugu Finale: ఈ నంబర్స్‌కి మిస్డ్ కాల్ ఇస్తే.. ఓటు ఈజీ

బిగ్ బాస్ సీజన్ 3 అంతిమ ఘట్టంలో టాప్ 5 కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నువ్వా-నేనా అంటూ పోటీ పడుతున్నారు. 17 మందితో జూలై 21న ప్రారంభమైన ఈ షో వచ్చే ఆదివారంతో ముగియనుంది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, అలీ రెజాలు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా ఉండటంతో వీరిలో ఒకరు విజేత కాబోతున్నారు. అయితే శ్రీముఖి, రాహుల్‌ల మధ్య టైటిల్ కోసం టఫ్ ఫైట్ నడుస్తుండగా.. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే విజేతను ప్రకటిస్తున్నట్టు చెబుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

Read Also:

సీజన్ 1, సీజన్ 2లలో మిస్డ్ కాల్, మెయిల్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఇవ్వగా.. సీజన్ 3లో హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు. హాట్ స్టార్‌లో లాగిన్ అయ్యి తమకు నచ్చిన కంటెస్టెంట్‌కి రోజుకు పది ఓట్లు వేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇక మిస్ కాల్ ద్వారా ఓటు వేసే సదుపాయం కూడా ఉంది. ఒక్కో కంటెస్టెంట్‌కి 50 వరకూ మిస్డ్ కాల్స్ ఇవ్వొచ్చు. ఈ మిస్డ్ కాల్ విధానంలో టాప్ 5 కంటెస్టెంట్స్ నంబర్లను ఇలా ఉన్నాయి.

శ్రీముఖికి ఓటు వేయాలంటే.. మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్

రాహుల్‌కి ఓటు వేయాలంటే.. మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్

బాబా భాస్కర్‌కి ఓటు వేయాలంటే.. మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్

వరుణ్ సందేశ్‌కి ఓటు వేయాలంటే.. మిస్డ్ కాల్ చేయాల్సిన నంబర్

అలీ రెజాకి ఓటు వేయాలంటే.. మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.