బిజెపిలోకి గాలి జనార్దన్ రెడ్డి: బళ్లారి నుంచే పోటీ?

0
21


బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీకి చేరువైనట్లు చెబుతున్నారు. మే 12వ తేదీన కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి స్థానిక మీడియాలో ఆసక్తికర వార్తాకథనం ప్రచురితమైంది. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో బిజెపి టికెట్‌పై పోటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here