బట్టలు లేకుండానే ఊరేగిన రాజు లాగా.. 'బాబు' అప్పుడేం చేశావు?: నిప్పులు చెరిగిన జగన్

0
22


అమరావతి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 117వ రోజు బుధవారం వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఇచ్చిన హామిలను నెరవేర్చని చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేకపోయారని విరుచుకుపడ్డారు. హోదాపై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నేడే దిగ్బంధం: ఆ ముసుగులో వైసీపీ ‘విధ్వంసం’?.. టీడీపీ సంచలనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here