ఢిల్లీ పశ్చిమ టికెట్ కోసం రూ.6 కోట్లు : కేజ్రీవాల్‌పై ఆప్ అభ్యర్థి కుమారుడి ఆరోపణలు

0
20


న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలకు పోలిగ్ జరగనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పశ్చిమ లోక్ సభ స్థానం కోసం కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నాడని బల్బీర్ సింగ్ జకార్ కుమారుడు ఆరోపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here