'గ్రామ వాలంటీర్' దరఖాస్తు గడవు ముగుస్తోంది.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

ఏపీలో 30 వేలకు పైగా గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు గడువు నవంబరు 10తో ముగియనుంది. మొత్తం పోస్టుల్లో 10,908
ఉండగా.. 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు కలిపి మొత్తం 30,078 పోస్టులు ఉన్నాయి.

నవంబరు 1 నాటికి 18 – 35 సంవత్సరాల మధ్య వయసుండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.

Dont Miss:

నవంబరు 10తో దరఖాస్తు పూర్తయిన తర్వాత.. నవంబరు 15 నుంచి దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను నవంబరు 22న ప్రకటిస్తారు. అనంతరం వీరికి నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు అందుకున్నవారు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాలతో కలిసి వీరు పనిచేయాల్సి ఉంటుంది.

షెడ్యూలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం నవంబరు 1 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ నవంబరు 10
దరఖాస్తుల పరిశీలన నవంబరు 15 నుంచి
అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నవంబరు 16 నుంచి 20 వరకు
ఎంపిక జాబితా నవంబరు 22
విధుల నిర్వహణ డిసెంబరు 1 నుంచి

Read Also:

షెడ్యూలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 1 నుంచి

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 10

➥ దరఖాస్తుల పరిశీలన: నవంబరు 15 నుంచి

➥ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: నవంబరు 16 నుంచి 20 వరకు


ఎంపికైన అభ్యర్థుల జాబితా: నవంబరు 22

➥ విధుల నిర్వహణ: డిసెంబరు 1 నుంచి

Read More..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.