ఈరోజు ఈ పెద్దాయన అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగిపొయ్యెలా సమాధానం చెప్పిన జగన్

0
22

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది

ఇది ఇలా ఉండగా ఈరోజు వై ఎస్ జగన్ తమ కార్యకర్తలతో ,MLA అభ్యర్థులతో జిల్లా వారీగా వోటింగ్ సరళి పై చర్చలు నిర్వహించాడు..ఈ చర్చలలో వైసీపీ పార్టీ ప్రభుత్వం ని స్థాపించబోతుంది అని..100 కి పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవెయ్యబోతుంది అని పలువురు MLA అభ్యర్థులు పేర్కొన్నారు..కానీ కొంతమంది మాత్రం క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేయకుండా చివరి నిమిషం లో వర్గ పోరు తో వివిపొయ్యారు అని..వీటి ప్రభావం ఫలితాల పై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని జగన్ కి చెప్పారు..అప్పుడు జగన్ మాట్లాడుతూ ” పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని నేను గుర్తు పెట్టుకున్నాను..మన పార్టీ అధికారం లోకి రాగానే అందరికి తగిన హోదాని ఇస్తాను..అంటే కాకుండా పార్క్ పేరు వాడుకొని అవకాశవాద రాజకీయాలు చేసిన కార్యకర్తలు కూడా నా దృష్టికి వచ్చారు..అధికారం లోకి రాగానే వాళ్ళ పని పడుతా ” అంటూ ఒక్క పెద్దాయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు చెప్పాడు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post ఈరోజు ఈ పెద్దాయన అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగిపొయ్యెలా సమాధానం చెప్పిన జగన్ appeared first on Tollywood Superstar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here